Перейти к содержимому

Nenu Thaggali Yesu - నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి by Bro. J. C. Rao #hebron #jcrao #hebronsongs

Zion Songs Telugu Hebron

0:00 / 0:00

Nenu Thaggali Yesu - నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి by Bro. J. C. Rao #hebron #jcrao #hebronsongs

2 788 просмотров · 5 месяцев назад
Zion Songs Telugu Hebron
976 подписчиков
2 788 просмотров · 5 месяцев назад
Nenu Thaggali Yesu song by Bro. J. C. Rao uncle(Late) For more songs and messages: ‪@ZionSongsTeluguHebron‬ "ఆయన హెచ్చవలసియున్నది నేను తగ్గవలసియున్నది" యోహాను John 3:30 పల్లవి : నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము 1. నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి || నేను || 2. ఆదాము పాపమునాలో - వశియించియుండగా యేసుని రక్తమోదాని - నశియింపచేయును ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి || నేను || 3. ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి దాని ప్రభావమంత - లయమై పోవాలి అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి || నేను || 4. ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి || నేను || 5. లోకమంతయునాకై - సిలువ వేయబడాలి లోకముకై నేను కూడ - మృతమై పోవాలి కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి || నేను || 6. నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి || నేను || #jcrao #hebron #hebronsongs #hebronfellowship