Перейти к содержимому

ఎండిపోయిన గార్డెన్‌లో కొత్త మొదలు 🌱 | సీడ్స్ వేసి కొద్దిగా హార్వెస్ట్ చేశాం

Telugu Home Gardening

0:00 / 0:00

ఎండిపోయిన గార్డెన్‌లో కొత్త మొదలు 🌱 | సీడ్స్ వేసి కొద్దిగా హార్వెస్ట్ చేశాం

190 просмотров · 1 месяц назад
Telugu Home Gardening
1,63 тыс. подписчиков
190 просмотров · 1 месяц назад
ఈ వీడియోలో ఎండిపోయిన మన గార్డెన్‌లో మళ్లీ కొత్తగా సీడ్స్ వేసిన రోజు ఎలా గడిచిందో చూపించాను 🌱✨ కొన్ని రోజులుగా గార్డెన్‌లో చాలా మొక్కలు ఎండిపోయాయి. అందుకే మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి అనుకుని కుండీలు రెడీ చేసి, కొత్త సీడ్స్ వేసాం. అదే సమయంలో గార్డెన్‌లో వచ్చిన కొద్దిగా హార్వెస్ట్ కూడా చేశాం 😍 ఈ వీడియోలో మీరు చూడబోయేవి: 🌱 కొత్త సీడ్స్ వేసిన విధానం 🌿 గార్డెన్ పరిస్థితి 🥬 ఆకుకూరలు, కూరగాయల చిన్న హార్వెస్ట్ 🏡 మన టెర్రస్ గార్డెన్‌లో కొత్త ప్రారంభం గార్డెనింగ్‌లో ప్రతి రోజు perfect గా ఉండదు. కొన్ని సార్లు మొక్కలు ఎండిపోతాయి, కానీ మళ్లీ కొత్తగా మొదలు పెట్టడం కూడా ఒక అందమైన అనుభవం ❤️ వీడియో నచ్చితే Like చేయండి 👍 మీ గార్డెన్‌లో ఇప్పుడు ఏం పెంచుతున్నారు Comment లో చెప్పండి 💬 ఇలాంటి terrace garden, harvest, home garden videos కోసం channel ని Subscribe చేయండి 🙏🌿