Перейти к содержимому

అద్వితీయుడా || Advitheeyuda || Track with lyrics||Telugu Christian Worship Song.

The Lamb of God_7

0:00 / 0:00

అద్వితీయుడా || Advitheeyuda || Track with lyrics||Telugu Christian Worship Song.

98 просмотров · 14 ч назад
The Lamb of God_7
1,36 тыс. подписчиков
98 просмотров · 14 ч назад
#telugudevotionalsongs #Adhvitheeyuda #TheuniqueoneGod #Teluguchristianworshipsong Advitheeyuda lyrics: అద్వితీయుడా అభిషిక్తుడా అతిశ్రేష్ఠుడా అతిసుందరుడా-2 క్రీస్తేసు రక్తముతో సమీపించెదన్ సర్వాంగహోమములే అర్పించెదన్ -2 అందుకో స్తుతిమాలిక విరిగిన నా హృదయముతో స్తుతిగీతిక -2 హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2 1. ఉన్నత సింహాసనమున ఆసీనుడగువాడవు పరిశుద్ధతనుబట్టి మహానీయుడవు నీవు -2 మనుష్యుని పోలిక బుట్టి రిక్తునిగా మారావు - 2 మరణమును పొందుటకు విధేయతను చూపావు అందుకే స్తుతికీర్తన విరిగిన నా హృదయముతో స్తుతిఅర్పణ -2 హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2 2. అల్పులైన వారిని అందలమెక్కించావు కృంగియున్నవారిని పైకిలేవనెత్తావు -2. భాధింపబడువారికి న్యాయముతీర్చేవాడవు -2 బలహీనుల బలపరచి అధికారమిచ్చువాడవందుకే స్తుతికీర్తన విరిగిన నా హృదయముతో స్తుతిఅర్పణ -2 హాల్లేల్లూయ హాల్లేల్లూయ నీకే నా ఆరాధన-2 please subscribe to my youtube channel like and share video. #Adhvitheeyuda#Abhishikthuda#Athisreshthuda#Athisundaruda#jesus#messiah#Christiandevotionalsong#jesussongstelugu#jesuslovesyou#jesus#TeluguWorshipLyrics#PraiseAndWorship#TheUniqueOne#TheAnointedOne#MostExcellent#MostBeautifulLord#TeluguChristianSong#jesus#ChristianWorship#Advitheeyuda#PastorPraveen#TeluguWorship#ChristianMusic#WorshipSong2026#DevotionalMusic#Worship#Praise#GospelMusic#WorshipMusic#Devotional#ChristianWorship.