ఓ నావా.... యేసుని చూడాలి నేను. Oo Naava aadharicherchumu
Songs for heart
0:00 / 0:00
ఓ నావా.... యేసుని చూడాలి నేను. Oo Naava aadharicherchumu
1 390 просмотров · 10 дней назад
Songs for heart
255 подписчиков
1 390 просмотров · 10 дней назад
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను.
1. సిల్వపైన ఆయన... ప్రాణం పెట్టి...
పాపినైనా నాకొరకు ప్రాణం ఇచ్చి (2)
నీ ప్రేమ గొప్పది ప్రభో.... ఆ ఆ... ఓ ఓ ....
నీ ప్రేమ గొప్పది ప్రభో......
కరుణించు ఈ పాపిని... జాలి చూపు నాపైన
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను-2
2. ఆ ప్రేమతో వచ్చాడు ఈ లోకంలో...
పరమ తండ్రి దీవెనలెన్నో... (2)
జీవాధిపతివయ్య...ఆ ఆ... ఓ ఓ....
జీవాధిపతివయ్య
సీయోను చేర్చుము నన్ను... యేసుని చూడాలి నేను
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను-2
3. హృదయం పై నీ నామం రా సావయ్యా,
నా పాపమంతా తుడిచావయ్యా (2)
సిలువపై రక్తం కార్చి.....ఆ ఆ... ఓ ఓ ....
సిలువపై రక్తం కార్చి...
శుద్ధునిగా చేశావయ్యా... నీలాగా మార్చావయ్యా
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను
హైలెస్సా హైలో.... హైలో హైలెస్సా
ఓ నావా.... ఆదరి చేర్చుము నన్నూ ... యేసుని చూడాలి నేను.