Перейти к содержимому

నిర్మలమైన నీ ప్రేమా నాకు కావాలి... Most awaited Christian worship song 🎵 🙌

Songs for heart

0:00 / 0:00

నిర్మలమైన నీ ప్రేమా నాకు కావాలి... Most awaited Christian worship song 🎵 🙌

977 просмотров · 3 недели назад
Songs for heart
256 подписчиков
977 просмотров · 3 недели назад
నిర్మలమైన... యేసయ్యా... నాకు... కావాలి నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి ఆగినఈ... ప్రయాణము... నీతో... సాగాలి ఆ...గిన ఈ... ప్రయాణము... నీతో... నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి ఆ ఆ ఆ ఆ చీకటి నిండిన బ్రతుకులలో... వెలుగునిస్తావా? నిరాశతో నిండిన హృదయముకు... ఆశనిస్తావా? (2) నిను విడిచి... నేనేమి... చేయలేనయ్యా... నిను కాదని... నేనెచటికి... వెళ్లలేనయ్యా... నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి నిను మరిచి ... నీ హృదిని గాయపరిచాను విరిగిననా హృదయముతో... నిన్నే చూశాను (2) నిను విడిచి... నేనేమి... చేయలేనయ్యా... నిను కాదని... నేనెచటికి... వెళ్లలేనయ్యా... నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి నిర్మలమైన... నీ ప్రేమా... నాకు... కావాలి ఆగిన ఈ ప్రయాణము... నీతో సాగింది -2 నిర్మలమైన నీ ప్రేమ... నేను పొందాను నిర్మలమైన నీ ప్రేమ... నేను పొందాను