Перейти к содержимому

NEEDU RAAKA NAAKU CHAALIKA

RAVI BANDELA ( రవి బందెల )

0:00 / 0:00

NEEDU RAAKA NAAKU CHAALIKA

892 просмотра · 7 дней назад
RAVI BANDELA ( రవి బందెల )
63 подписчика
892 просмотра · 7 дней назад
నీదు రాక మాకు చాలికా ఇక లోటు లేదు ఓ విమోచకా నీదు రాక మాకు చాలికా ఇక లోటు లేదు ఓ విమోచకా దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక నీదు రాక మాకు చాలికా ఇక లోటు లేదు ఓ విమోచకా ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తర తరాలు నీదు రాక ఎదురు చూడగా ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా తర తరాలు నీదు రాక ఎదురు చూడగా శాంతి దాతగా.. నిత్య తండ్రిగా.. శాంతి దాతగా.. నిత్య తండ్రిగా.. యుగయుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా యుగయుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక పేదలకు సువార్త ప్రకటించు దూతగా బంధితులకు పూర్ణ స్వేచ్చ ప్రసాదించగా పేదలకు సువార్త ప్రకటించు దూతగా బంధితులకు పూర్ణ స్వేచ్చ ప్రసాదించగా ఆత్మ వసునిగా .. అభిషిక్తునిగా .. ఆత్మ వసునిగా .. అభిషిక్తునిగా .. మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక నీదు రాక మాకు చాలికా ఇక లోటు లేదు ఓ విమోచకా నీదు రాక మాకు చాలికా ఇక లోటు లేదు ఓ విమోచకా దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక] దిగిరావా మము బ్రోవ ఓ జీవదాయక ఓ జీవదాయక..