గోవిందగోవింద హరికృష్ణ కీర్తన - ఆదితాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు
JAI HANUMAN BHAJANA MANDALI
0:00 / 0:00
గోవిందగోవింద హరికృష్ణ కీర్తన - ఆదితాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు
3 334 просмотра · 2 года назад
JAI HANUMAN BHAJANA MANDALI
1,15 тыс. подписчиков
3 334 просмотра · 2 года назад
గోవిందగోవింద హరికృష్ణ కీర్తన - ఆదితాళం
గోవిందగోవింద హరికృష్ణ ! రామగోవింద గోవిందహరికృష్ణ !!ప!! గోవింద నీభక్తి గావింపలేకను ! కావరంబున పెక్కుకాంక్షలచె ! నీవన్నిటను గల్గుభావము తెలియక ! పోవువారికి ముక్తిత్రోవ లేదురహరి !!గో!!
1 వక్కక్షణంబైన చక్కని సద్భక్తి ! అక్కారశాయని అల్పూలనూ ! నిక్కమైన మాయ చిక్కాములోపల ! పెక్కు జన్మములతొ పొక్కుచుందురు హరి !!గో!!
2 తానునేననుచును మానాభిమానాల ! తూలబోనాడుచు దూకుచునూ ! నీనాదు పరులను గానక తిరిగెటి ! హీనులజూడ నాకింపుగాదుర హరి !!గో!!
3 పొట్టకూటివిద్య లట్టెచదివి బల్ ! గుట్టు సుజ్ఞానాము బట్టాకనూ ! యెట్టి వారలైన యెన్నతరముగాక ! పుట్టుచు గిట్టుచు పొరలుచుందురు హరి !!గో!!
4 శిరిగుల్కు రాకమచర్ల గిరీశుని ! మరువాక తలచేటి మాన్యులకూ ! శరణాని మ్రొక్కెద చిత్తములోపల ! ధరణిలో వెంకట దాసునేలుకొ హరి !!గో!!