శ్రీ కృష్ణుని కొత్త లిరిక్స్ పాట నమోనమో వాసుదేవ సింగర్ రఘు #telugu #bhakti #devotional #bhajan #song
Kondapalli Raghu
0:00 / 0:00
శ్రీ కృష్ణుని కొత్త లిరిక్స్ పాట నమోనమో వాసుదేవ సింగర్ రఘు #telugu #bhakti #devotional #bhajan #song
1 841 просмотр · 2 недели назад
Kondapalli Raghu
7,42 тыс. подписчиков
1 841 просмотр · 2 недели назад
#telugu
#bhakti
#devotional
#bhajan
#song
#bhajansong
#shrikrishnaSwami
#telugudevotionalsongs
#devotionalsongstelugu
#telugudevotionalvideosongs
#telugudevotionalsongslive
#telugubhaktisongs
#latesttelugudevotionalsongs
#krishnadevotionalsongstelugu
#lakshmidevitelugubhaktisongs
#bhaktisreekrshasong
కళ్యాణి రాగం తిశ్రగతి తాళం
సాకి- కృష్ణాయ వాసుదేవాయ
గోవిందాయ నమో నమహా
గోవర్ధన గిరిధరాయ గోపాల కృష్ణా నమో నమహా
ప- నమో నమో వాసుదేవ నమో విశ్వరూపా
నమో నమో చిద్విలాస నమో పరమపురుష
నమో నమో వాసుదేవ నమో విశ్వరూప
1- నల్లనయ్య చిన్నిక్రిష్ణ నవమోహన రూపా
నంద నందనా కిషోర నవనీత చోరా
శ్రీధర కరుణాలవాల చిన్మయ రూపా
దీనావన దివ్య తేజ వేణుగానలోలా // నమో నమో//
2- బృందావనమాలీ ముకుంద మాధవా
పుండరీక వరదా పురుషోత్తమ శ్రీరంగ
అండజవాహన శ్రీహరి పాండురంగ విఠలా
గోవర్ధన గిరిధారి గోపిజనలోలా // నమో నమో//