Перейти к содержимому

నమో దినకరాయా నమో శుభకరాయా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

నమో దినకరాయా నమో శుభకరాయా //, తెలుగు భజన పాటలు //, devotional songs

9 124 просмотра · 8 дней назад
vvreddy
34,9 тыс. подписчиков
9 124 просмотра · 8 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== జరిగినకథ సినిమాలో బలేమంచిరోజు పాట స్టైల్ నమో దినకరాయా నమో శుభకరాయా నమో అప్రమేయా భాస్కరాయా మేలుకొనర కాంతి ప్రధాతా దేవా ఆరోగ్య దాతా మేలు కొనర తిమిరనాశకా మమ్మేలర విశ్వపాలకా మేలుకొనర కమల బాంధవా కాంతి నింపరా లోకవిధాతా బ్రహ్మ విష్ణు శివ రూపుడవు అమరపూజ్య ఆదిత్యుడవు సర్వ సృష్టి ప్రాణదాతవు సకలరోగ నివారకుడవు నిన్ను కొలిచె మానవాళికి నిత్య కళ్యాణ శాంతిప్రదాతవు నీ వెలుగులే లేనినాడు ఈ జగతికి మనుగడలేదు నీ దర్శన భాగ్యము కొరకై ముజ్జగాలే ఆశగ చూడు నీవే మా ఆదిదేవుడవు ప్రత్యక్షరూపాన భగవానుడవు అరసవల్లిక్షేత్రమునందు రధ సప్తమి పర్వదినమున ఆదిత్యా నీ దర్శనము భక్తులకు శ్రీకరమౌను అప్పన్నదాసు వ్రాసి పాడిన ఈ గేయము నీకంకితమందును    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...