Перейти к содержимому

శ్రీమంతుడా యేసయ్యా🙏Srimanthuda Yesayya Song❤️Telugu Jesus Song | Telugu Christian Song | Bro Yesanna

Piyu Worship Studio

0:00 / 0:00

శ్రీమంతుడా యేసయ్యా🙏Srimanthuda Yesayya Song❤️Telugu Jesus Song | Telugu Christian Song | Bro Yesanna

2 345 просмотров · 1 мес. назад
Piyu Worship Studio
32,5 тыс. подписчиков
2 345 просмотров · 1 мес. назад
శ్రీమంతుడా యేసయ్యా | Srimanthuda Yesayya Song | Telugu Jesus Song | Telugu Christian Song Original Lyricist: Bro Yesanna Lyrics: శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా ||2|| 1.సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా ||2|| నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా ||2|| || శ్రీమంతుడా || 2.మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున ||2|| మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా ||2|| || శ్రీమంతుడా || 3.సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము ||2|| వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా ||2|| || శ్రీమంతుడా || #yesannasongs #yesayyasongs #yesayyapatalu