వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి | ఏడు శనివారాల వెంకన్న ప్రత్యేకత | Ainavilli | Sancharisid Podcast
Sancharisid
0:00 / 0:00
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి | ఏడు శనివారాల వెంకన్న ప్రత్యేకత | Ainavilli | Sancharisid Podcast
8 497 просмотров · 1 месяц назад
Sancharisid
1,86 тыс. подписчиков
8 497 просмотров · 1 месяц назад
🙏 వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి (ఏడు శనివారాల వెంకన్న) గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో తెలుసుకోండి.
ఈ ఎపిసోడ్‌లో వాడపల్లి, మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి & భద్రకాళి అమ్మవారు, ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి దేవాలయాల్లో అధికారిగా సేవలందించిన అతిథితో ప్రత్యేకంగా మాట్లాడాము.
ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకునే విషయాలు: ✅ వాడపల్లి ఎందుకు "ఏడు శనివారాల వెంకన్న"గా ప్రసిద్ధి చెందింది? ✅ వాడపల్లి ఆలయ చరిత్ర ✅ ఏడు శనివారాల విశేషం ✅ భక్తులు ఎందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తారు? ✅ మురమళ్ళ నిత్య కల్యాణం ప్రత్యేకత ✅ ఐనవిల్లి లక్ష కలముల పూజ విశేషాలు ✅ భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలు
ఈ పోడ్‌కాస్ట్‌ను Sanchari Siddu (సంచారీ సిద్ధు) నిర్వహించారు. భక్తి, చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలను నేరుగా సంబంధిత అధికారుల నుంచి మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం.
🔔 Sanchari Talks Podcast ఛానెల్‌ను Subscribe చేసి మరిన్ని ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లను చూడండి.
00:00 – Introduction & Welcome 🎙️
01:51 – Vadapalli Overview 📌
04:00 – వరదలు కారణం గా మునిగిపోయిన వాడపల్లి
08:50 –వాడపల్లి నిజంగానే ప్రత్యేకమా? 🤔 లేక సోషల్ మీడియా హైప్ మాత్రమేనా?
18:50 – వాడపల్లి BEFORE BEFORE
19:45 – వాడపల్లి ప్రత్యేకత
21:55 – సోషల్ మీడియా హైప్
25:00 –స్వామి వారికి గహదాదారుడు అని పేరు రావడానికి కారణం
26:30 – స్వామి వారికి చామతలు పడతాయా?
31:00 – పూర్వం దేవాలయానికి ఎప్పటి దేవాలయానికి మద్య తేడా ?
33:00 – వాడపల్లికి వచ్చేవాళ్ళు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం
36:20 – ఐనవల్లి లో లక్ష పెన్నుల పూజ ఒక్క ప్రత్యేకత
41:55 – ఐనవల్లి వినాయక స్వామి ప్రత్యేకత
50:00 – Deputy CM POWER STAR PAWAN KALYAN ABOUT VAADAPALLI
52:50 - నిత్య కళ్యాణం పచ్చతోరణం యొక్క ప్రత్యేకత
57:15 - దేవాలయంలో జరిగే మూసలు అన్యాయాలు
59:55 - ONE WORD ABOUT VAADAPALLI
01:01:20 – About Me, My Team, Future Vision & Plastic Awareness 💚