Перейти к содержимому

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం‪@eenadu-news‬

Eenadu

0:00 / 0:00

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం‪@eenadu-news‬

1 629 просмотров · 1 г. назад
Eenadu
66 тыс. подписчиков
1 629 просмотров · 1 г. назад
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడ్చల్ నుంచి గౌడ వెళ్లే రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూడు చింతలపల్లి ఉద్దెమర్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరూ అటు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగు పారి ప్రవహిస్తోంది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం వద్ద రహదారిపై నుంచి వాగు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు వాగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. #eenadu #hyderabad #rains