బతుకమ్మ పండుగ కథ | 9 రోజుల పేర్లు, పూజా విధానం & విశిష్టత | Bathukamma Festival Full Details |
RV sister's
0:00 / 0:00
బతుకమ్మ పండుగ కథ | 9 రోజుల పేర్లు, పూజా విధానం & విశిష్టత | Bathukamma Festival Full Details |
1 077 просмотров · 2 нед. назад
RV sister's
534 подписчика
1 077 просмотров · 2 нед. назад
బతుకమ్మ పండుగ - తెలంగాణ పూల పండుగ పూర్తి వివరాలతో! | Bathukamma Festival Explained 🌸
నమస్కారం! RV Sisters Channel కి స్వాగతం.
ఈ వీడియోలో తెలంగాణ ఆడపడుచుల అతి పెద్ద పండగ అయిన బతుకమ్మ పండగ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
🔴 ఈ వీడియోలో మీరు తెలుసుకునేది:
00:00 - Intro - బతుకమ్మ అంటే ఏమిటి?
00:30 - బతుకమ్మ పండుగ చరిత్ర & అర్థం
02:00 - తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు & నైవేద్యాలు
• ఎంగిలి పూల బతుకమ్మ • అటుకుల బతుకమ్మ • ముద్దపప్పు బతుకమ్మ • నానే బియ్యం బతుకమ్మ • అట్ల బతుకమ్మ • అలిగిన బతుకమ్మ • వేపకాయల బతుకమ్మ • వెన్నముద్దల బతుకమ్మ • సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ)
04:30 - బతుకమ్మను ఎలా తయారు చేయాలి? పూజా విధానం
07:30 - బతుకమ్మ పండుగ విశిష్టత - 3 ముఖ్య కారణాలు
09:00 - గిన్నిస్ బుక్ రికార్డ్ & ప్రభుత్వ వేడుకలు
బతుకమ్మ అంటే కేవలం పండగ కాదు, అది తెలంగాణ సంస్కృతి, ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం.
మీకు ఈ వీడియో నచ్చితే LIKE, COMMENT, SHARE చేయండి.
మరిన్ని వీడియోల కోసం SUBSCRIBE చేయండి:
👉 / @rvsisters
మీ అందరికీ ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
#RVSisters #Bathukamma #BathukammaFestival #BathukammaPanduga #TelanganaBathukamma #BathukammaHistory #SaddulaBathukamma #Bathukamma9Days #BathukammaPoojaVidhanam #BathukammaKatha #BathukammaSpecial #TelanganaFestivals #DasaraFestival #BathukammaSongs #BathukammaCelebrations