Перейти к содержимому

మహాలయ అమావాస్య పూజా విధానం, నియమాలు | పితృదేవతలు సంతోషిస్తే కోటీశ్వరులు అవుతారు|Mahalaya Amavasya

RV sister's

0:00 / 0:00

మహాలయ అమావాస్య పూజా విధానం, నియమాలు | పితృదేవతలు సంతోషిస్తే కోటీశ్వరులు అవుతారు|Mahalaya Amavasya

591 просмотр · 13 дн. назад
RV sister's
534 подписчика
591 просмотр · 13 дн. назад
మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆశీర్వాదం కోసం ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తి పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పుల గురించి వివరంగా చెప్పాను. ఈ ఒక్క రోజును మీరు వదులుకుంటే సంవత్సరం అంతా పితృదోషం వెంటాడుతుంది. కాకికి అన్నం, ఆవుకు గడ్డి, పిండప్రదానం, దానం ఎలా చేయాలో తెలుసుకోండి. వీడియోలోని అంశాలు: 00:00 - Intro 00:45 - మహాలయ అమావాస్య అంటే ఏమిటి? 02:00 - పాటించాల్సిన 6 ముఖ్యమైన నియమాలు 05:00 - తర్పణం, పిండప్రదానం చేసే విధానం Step by Step 08:30 - అస్సలు చేయకూడని 3 పెద్ద తప్పులు మీ పితృదేవతల పేరు మీద కామెంట్ లో ఓం పితృభ్యో నమః అని రాయండి. మా ఛానల్ ని Subscribe చేసుకోండి. #MahalayaAmavasya #మహాలయఅమావాస్య #PitruPaksha #MahalayaAmavasya2025 #PindaPradanam #Tarpanam #PitruDosha #Amavasya #TeluguDevotional #Bhakti