ఒక్కో బ్యాచ్‌లో 5 వేల కోళ్లు పెంచుతున్న | Poultry Farmer Interview | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
ఒక్కో బ్యాచ్‌లో 5 వేల కోళ్లు పెంచుతున్న | Poultry Farmer Interview | రైతు బడి
107 923 просмотра · 5 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
107 923 просмотра · 5 лет назад
బాయిలర్ కోళ్ల పెంపకంలో అయిదేండ్ల అనుభవం కలిగిన రైతు పసుల లింగస్వామి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిట్టెన్నబావి గ్రామానికి చెందిన లింగస్వామి.. ఏటా ప్రతి బ్యాచ్ లో 5 వేల కోళ్లు పెంచుతున్నారు. పాత షెడ్డు మెటీరియల్ తెచ్చి కొత్తగా షెడ్డు వేసుకోవడం ద్వారా తాను ఇబ్బందులు పడాల్సి వస్తోందని వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 5 ఏండ్లుగా ఒక్కో బ్యాచ్‌లో 5 వేల కోళ్లు పెంచుతున్న | Poultry Farmer Interview | రైతు బడి
@RythuBadi #Rythubadi #PoultryFarmer