Перейти к содержимому

BOUI కి తెలియని అసలు విషయం | #Trinity | Modalism | Oneness

Word Of Bible

0:00 / 0:00

BOUI కి తెలియని అసలు విషయం | #Trinity | Modalism | Oneness

4 419 просмотров · 13 дней назад
Word Of Bible
12,1 тыс. подписчиков
4 419 просмотров · 13 дней назад
BOUIకి ఇది కూడా తెలియదా? Trinityని ఖండించే ముందు… అసలు Trinity అంటే ఏమిటో తెలుసుకోవాలి! ఈ చిన్న వీడియోలో Trinity, Modalism, Oneness అనే మూడు భావాల మధ్య ఉన్న ప్రాథమిక తేడాను పరిశీలిద్దాం. ఒక ముఖ్యమైన ప్రశ్న: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరువేరు వ్యక్తులు అని చెప్పడం మాత్రమే Trinityని ఖండిస్తుందా? లేదా Trinity అసలు ఏమి బోధిస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలా? ఈ వీడియోలో భావోద్వేగాలకు కాకుండా పదాల అర్థం, సిద్ధాంతాల నిర్వచనం, మరియు బైబిల్ ఆధారంగా విషయాన్ని పరిశీలిస్తున్నాం. 📖 Trinity ≠ Modalism ≠ Oneness బైబిల్ ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి. Know the truth from Scripture. పూర్తి వీడియో ఈ క్రింది లింకులో చూడగలరు BOUI బిక్షగాళ్ల ముష్టి పాటకు బైబిల్ సమాధానం    • BOUI బిక్షగాళ్ల ముష్టి పాటకు బైబిల్ సమాధానం   యేసు సృష్టించబడినవాడా?! | #BOUI కి సమాధానం    • యేసు సృష్టించబడినవాడా?! | #BOUI కి సమాధానం   యేసు భిక్షగాడు కాదు | గ్రీకు వివరణ | BOUI LKG బాబు    • యేసు భిక్షగాడు కాదు | గ్రీకు వివరణ | BOUI ...   దేవుడు ఎప్పుడు క్రీస్తుని కన్నాడు? | యేసు నిత్యుడా?    • దేవుడు ఎప్పుడు క్రీస్తుని కన్నాడు? | యేసు ...   త్రిత్వం పై పూర్తి playlist కొరకు    • త్రిత్వము (Trinity)   యేసు క్రీస్తు ఎవరు? Complete playlist కొరకు    • యేసుక్రీస్తు ఎవరు (Who is Jesus Christ)   #Trinity #Modalism #Oneness #BOUI #BibleTruth #ChristianApologetics #TeluguChristian #TeluguBible #JesusChrist #HolySpirit #BibleTeaching #WordOfBible #Jayashali Follow Us: ▶️ YouTube:    / @wordofbible   📘 Facebook:   / wordofbible   WhatsApp: https://whatsapp.com/channel/0029Vb9M... 📸 Instagram:   / wordofbible66   🧵 Threads: https://www.threads.net/@wordofbible66