సహాయం తీసుకున్న వారిచేతనే నిందలు, అవమానాలు, నష్టాలు కలిగించే, విష్టికరణ దోష నివారణ స్తోత్రాలు
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
0:00 / 0:00
సహాయం తీసుకున్న వారిచేతనే నిందలు, అవమానాలు, నష్టాలు కలిగించే, విష్టికరణ దోష నివారణ స్తోత్రాలు
12 555 просмотров · 1 месяц назад
శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
13,9 тыс. подписчиков
12 555 просмотров · 1 месяц назад
ఆయా గ్రంథాలు చెప్పిన విష్టి దోష నివారణ దేవతల స్తోత్రాలను ఒకే దగ్గర చేర్చి సాధకులకు అనుకూలంగా ఈ వీడియోలో 5 సార్లు అందించడం జరిగింది. అవకాశం ఉన్నవారు 28 సార్లు చేసుకోవచ్చు.
విష్టి కరణ దోషం ఉన్నవారు ప్రతీరోజు ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మానసిక అశాంతి, అవమానాలు, నష్టపోవడాలు, మరియు అనారోగ్య పీడలు తొలగిపోతుంటాయి.
ఈ దోషం తమకు ఉందో, లేదో తెలియకున్నా...మొదట్లో చెప్పిన లక్షణాల వల్ల బాధ పడుతున్నవారు కూడా ఈ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
ఇంకా ఈ లక్షణాలు కలవారు డైరీ రాయడం, చేయవలసిన పనులు లిస్ట్ రాసుకోవడం, నిర్ణయం తీసుకునే ముందు పెన్ను, పేపర్ పట్టుకుని లాభనష్టాలు రాయడం, జమాఖర్చులు రాయడం అలవాటు చేసుకోవాలి.
#విష్టికరణదోషాలు #vishtikaranadosham #vishtikaranadoshanivarana #titlu #nashtalu #arogyam #mosam #anarogyam #vyadhinivarana #vishti #karanam #jatakam #jatakadoshalu #jyotisham #doshanivarana #doshas