ఈ తప్పు చేస్తే ఎకరా ఖర్చు డబుల్! పురుగు మందుల రెసిస్టెన్స్ అసలు నిజాలు! Laxman Meesala Agri Insights
Laxman Meesala Agri Insights
0:00 / 0:00
ఈ తప్పు చేస్తే ఎకరా ఖర్చు డబుల్! పురుగు మందుల రెసిస్టెన్స్ అసలు నిజాలు! Laxman Meesala Agri Insights
10 348 просмотров · 6 дней назад
Laxman Meesala Agri Insights
2,72 тыс. подписчиков
10 348 просмотров · 6 дней назад
పురుగు మందు పనిచేయట్లేదని పదే పదే ఒకే గ్రూప్ మందులు కొడుతున్నారా? అయితే మీరే సొంత చేతులతో ఆ పురుగుకి 'రాక్షస ఇమ్యూనిటీ (Resistance)' ని పెంచుతున్నారు!
ఈ వీడియోలో పురుగుల్లో రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? దానివల్ల సాగు ఖర్చు ఎలా పెరుగుతుంది? పంటలు ఎందుకు పూర్తిగా తడబడిపోతాయి? అనే విషయాలపై IRAC (Insecticide Resistance Action Committee) ఇచ్చిన సైంటిఫిక్ ఆధారాలతో సహా పూర్తి వివరాలను వివరించడం జరిగింది. రైతులందరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది!
📌 - Intro & Shocking Reality of రెసిస్టెన్స్
📌 - Resistance వల్ల కలిగే 5 పెద్ద ప్రమాదాలు (Economic & Crop Loss)
📌 - పురుగు శరీరంలో ఏం జరుగుతోంది? (IRAC 3 Scientific Proofs)
📌 - రెసిస్టెన్స్ రాకుండా ఆపే 30-Day Window స్ట్రాటెజీ
📌 - రైతుల కళ్ళు తెరిపించే ఫైనల్ మెసేజ్ & ఛాలెంజ్
సైంటిఫిక్ పద్ధతులతో సాగు ఖర్చు తగ్గించుకోవడానికి మన ఛానెల్‌ని ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి!
📩 Business Enquiries & Collaboration:
laxmanmesala1219@gmail.కామెంట్
#InsecticideResistance #ScientificFarming #LaxmanMeesalaAgriInsights
#LaxmanMeesalaInsights
#TeluguAgriculture #PesticideManagement
#IRAC
#Raitu