పురుగుల మందులు కొట్టి కొట్టి అలసిపోయారా? 🛑 ఈ ఒక్క తప్పు చేయకండి!IRAC Mode of Action(ఇది రైతు చూడాలి)
Laxman Meesala Agri Insights
0:00 / 0:00
పురుగుల మందులు కొట్టి కొట్టి అలసిపోయారా? 🛑 ఈ ఒక్క తప్పు చేయకండి!IRAC Mode of Action(ఇది రైతు చూడాలి)
41 231 просмотр · 1 месяц назад
Laxman Meesala Agri Insights
2,72 тыс. подписчиков
41 231 просмотр · 1 месяц назад
నమస్తే రైతు సోదరులారా,
మన పొలాల్లో పురుగు మందులు కొట్టినా పురుగులు ఎందుకు చావడం లేదు? అసలు పురుగులకు మందులు తట్టుకునే శక్తి (Resistance) ఎలా వస్తుంది? దీనికోసం అంతర్జాతీయంగా ఏర్పడిన IRAC (Insecticide Resistance Action Committee) అంటే ఏమిటి?
ఈ వీడియోలో మనం IRAC ఎందుకు ఏర్పడింది, దాని ముఖ్య ఉద్దేశం, మరియు "Mode of Action" (పురుగు మందు పనిచేసే విధానం) బట్టి మందులను ఎలా మార్చాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే భారతదేశంలో రైతులు ప్రతి సంవత్సరం ఎక్కువగా వాడుతున్న 7 ముఖ్యమైన పురుగుల మందుల గ్రూపుల గురించి కూడా వివరించడం జరిగింది. ఈ సీక్రెట్ తెలిస్తే మీరు అనవసరంగా మందులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది!
వీడియోను చివరి వరకు చూసి, తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#IRAC
#ModeOfAction
#PesticidesTelugu
#AgricultureTelugu
#FarmersIndia
#InsecticideResistance
#CropProtection
#TeluguRaithu