Перейти к содержимому

మీ తలరాతే మార్చేసే దశమహావిద్యల రహస్యాలు : ఏ దేవిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ?

UR Bhakti

0:00 / 0:00

మీ తలరాతే మార్చేసే దశమహావిద్యల రహస్యాలు : ఏ దేవిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ?

16 553 просмотра · 5 дн. назад
UR Bhakti
28,5 тыс. подписчиков
16 553 просмотра · 5 дн. назад
దశ మహావిద్యల సాధన మంత్రాలు : ఒకటి . కాళి: ఓం కాళికాయై విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో అఘోరా ప్రచోదయాత్। రెండు : తార: ఓం తారాయై విద్మహే మహోగ్రాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ మూడు: షోడశి (త్రిపురసుందరి): ఓం త్రిపురాదేవ్యై విద్మహే క్లిన్నకామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్ నాలుగు: భువనేశ్వరి: ఓం నారాయణ్యై విద్మహే భువనేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్। ఐదు: భైరవి: ఓం త్రిపురాయై విద్మహే మహాభైరవ్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్। ఆరు: ఛిన్నమస్త: ఓం వైరోచన్యై విద్మహే ఛిన్నమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్। ఏడు: ధూమావతి: ఓం ధూమావత్యై విద్మహే సంహారిణ్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్। ఎనిమిది : బగళాముఖి: ఓం హ్రీం బ్రహ్మాస్త్రాయ విద్మహే స్తంభన బాణాయ ధీమహి తన్నో బగళా ప్రచోదయాత్। తొమ్మిది: మాతంగి: ఓం మాతంగ్యై విద్మహే ఉచ్ఛిష్ట చండాల్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్। పది: కమల: ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్।