యర్రంశెట్టివారిపాలెంలో భక్తి వైభవం..అమ్మవారి సేవలో మహిళలు | Prime9 West Godavari
Prime9 West Godavari
0:00 / 0:00
యర్రంశెట్టివారిపాలెంలో భక్తి వైభవం..అమ్మవారి సేవలో మహిళలు | Prime9 West Godavari
315 просмотров · 2 мес. назад
Prime9 West Godavari
266 подписчиков
315 просмотров · 2 мес. назад
#prime9westgodavari #narasapuram #westgodavari #ashadamasam #devotionalevent #bhakti #andhrapradesh #templefestival #telugunews #spiritualnews
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ జాజులమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. గ్రామ మహిళలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, స్వీట్లు, పిండి వంటలను అమ్మవారికి సమర్పించారు. మేళతాళాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
| Subscribe |
| Prime9 West Godavari |