Перейти к содержимому

ఊహించలేని నీ కృప |K.YAKENDER | Latest Telugu Christian Heart Touching Song 2026 |

SIYONA MINISTRIES WARANGAL

0:00 / 0:00

ఊహించలేని నీ కృప |K.YAKENDER | Latest Telugu Christian Heart Touching Song 2026 |

1 927 просмотров · 3 нед. назад
SIYONA MINISTRIES WARANGAL
1,08 тыс. подписчиков
1 927 просмотров · 3 нед. назад
Lyrics: K. YAKENDER ( 9110527168 ) Tune,🎹Music: K. M. TYSON 📼Master&mixing: K.YUWAN TEJ Editing : K. DEEVEN TEJ HORMONEY : SIYONA, MANASWINI Prayer by :J. PRASANTHI GARU, J. JOEL K VICTOR GARU పల్లవి :నీ కృప నన్ను ఆదరించేను గడచిన కాలం చేరదీసేను నా ప్రాణమా నా జీవమా నీకే నా స్తోత్ర గానము నీ ప్రేమలో నీ దయలో నిత్యము జీవింతును నీ కృప నన్ను ఆదరించేను గడచిన కాలం చేరదీసేను చరణం : వేదన బాధలో నన్ను బలపరిచావు కలతలే ఎదురైనా నన్ను నిలబెట్టావు నా క్షేమము నా రక్షణ నీలో పదిలమాయెను నా దుర్గమై నా కేడమై నా ఆశ్రయమైనవాడవు చరణం : వాక్యమే దీపమై నన్ను నడిపించేను ప్రార్థనే ఊపిరై నన్ను బ్రతికించెను ఆత్మీయత ఆనందము నీలో స్థిరమాయెను ఆధ్యాంతము నా హృదయము నీ నామ స్మరణచేయను