క్రిస్మస్ వేళ వచ్చెను మెలోడీ వెర్షన్ | Christmas Vela Vachenu Melody Version
Telugu Christian Songs 4 All
0:00 / 0:00
క్రిస్మస్ వేళ వచ్చెను మెలోడీ వెర్షన్ | Christmas Vela Vachenu Melody Version
653 просмотра · 1 мес. назад
Telugu Christian Songs 4 All
572 подписчика
653 просмотра · 1 мес. назад
కొత్త సాహిత్యంతో రూపొందించిన తెలుగు క్రిస్మస్ పాట — యేసుక్రీస్తు జననం, క్రిస్మస్ సందేశం మరియు రక్షకుని రాకను స్తుతిస్తూ.
ప్రతి చరణంలో పాత నిబంధన ప్రవచనం, తరువాతి భాగంలో కొత్త నిబంధన నెరవేర్పు — తెలుగు క్రైస్తవ క్రిస్మస్ గీతం.
మ్యూజిక్ ట్రాక్ లింక్ | Music Track LInk : • Music Track | మ్యూజిక్ ట్రాక్ | క్రిస్మస్ ...
లిరిక్స్ | Lyrics
క్రిస్మస్ వేళ వచ్చెను
ఆనందమే నిండెను
యేసయ్య జన్మించెను
స్తుతిగానాలు పాడెదం
ప్రవచనాలు నెరవేరె
సూచనలు నిజమాయె
నిరీక్షణ ఫలియించె
రక్షకుడు జనియించె
1.యెషయా- గ్రంథమందు
ప్రభువు సూచన చూపెను
కన్యక కుమారుని కనెను
ఇమ్మానుయేలని పిలిచెను
మరియకు దూత ప్రత్యక్షమాయె
కుమారునికి యేసు అని పేరాయె
రాజ్యమునకు అంతము లేదాయె
ప్రవక్త మాట నెరవేరె ||పల్లవి||
2.మీకా సెలవిచ్చెను
బేత్లెహేము ఎఫ్రాతా స్వల్పమే
ఏలువాడు నీలో వచ్చును
పూర్వకాలము నుండి శాశ్వతుడు
బేత్లెహేములో యేసు పుట్టెను
తూర్పు దేశపు జ్ఞానులొచ్చిరి
హేరోదును అడిగిరి
యూదుల రాజు ఎక్కడని ||పల్లవి||
3.యెషయా ఇలాగు సెలవిచ్చెను
చీకటిలో జనులు నడచిరి
నింగిలో తార ప్రకాశించె
గొప్ప వెలుగును చూచిరి
నక్షత్రము ముందుగా నడిచెను
పశువుల పాకపై నిలిచెను
సాగిలపడి యేసును పూజించిరి
కానుకలు అర్పించి స్తుతించిరి ||పల్లవి||
4.యెషయా ప్రవచనం పలికెను
మనకొరకు శిశువు పుట్టెను
ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త
రాజ్యభారము ఆయనదాయె
దూత కాపరులకు తెలిపెను
దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు మీకొరకు పుట్టెను
ప్రభువైన క్రీస్తు ఆయనే ||పల్లవి||
#TeluguChristmasSongs #ChristmasSongs #NewChristmasSongs #ChristmasSongsTelugu #TeluguChristianSongs #ChristianChristmasSongs #ChristmasMusic #Christmas2026 #TeluguChristianMusic #TeluguChristmasMusic #ChristmasWorship #ChristmasPraise #JesusSongs #YesuSongs #YesayyaSongs #ChristmasSong #ChristmasWorshipSongs #TeluguWorshipSongs #TeluguPraiseSongs #క్రిస్మస్సాంగ్స్ #తెలుగుక్రిస్మస్సాంగ్స్ #క్రిస్మస్పాటలు #యేసుపాటలు #యేసుక్రీస్తు #TeluguChristianSongs #TeluguChristianMusic #ChristianSongsTelugu #JesusSongsTelugu #TeluguWorshipSongs #TeluguChristianWorship #ChristianMusic #TeluguChristianTracks #ChristianTracks #TeluguChristianSongsPlaylist #TeluguChristianInstrumental #SundaySchoolSongs