Перейти к содержимому

సిలువలో సాగింది యాత్రా ట్రాక్ /Siluvalo saagindi track

GURRAM BROTHERS MELODIES

0:00 / 0:00

సిలువలో సాగింది యాత్రా ట్రాక్ /Siluvalo saagindi track

23 345 просмотров · 5 лет назад
GURRAM BROTHERS MELODIES
4,96 тыс. подписчиков
23 345 просмотров · 5 лет назад
#siluvalosagindi #goodfridaysongs Singers : VINOD GURRAM SHRUTHI SANKEERTHANA Music : PS Raju Editing : Samson సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహంబు పైన - పాపాత్ముల కొరడాలు ఎన్నో… నాట్యమాడినాయి - నడివీధిని నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు- తన మోముపై న ఉమ్మింది మరియొకరు బంతులాడినారు - బాధలను పెట్టినారు నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 3. వెనుకనుండి తన్నింది ఒకరు - తనముందు నిలిచి నవ్వింది మరియొకరు గేలిచేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే