#siluvalosagindi సిలువలో సాగింది యాత్రా /SILUVALO SAGINDI YATRA cover song VINODGURRAM/ 9912304517
GURRAM BROTHERS MELODIES
0:00 / 0:00
#siluvalosagindi సిలువలో సాగింది యాత్రా /SILUVALO SAGINDI YATRA cover song VINODGURRAM/ 9912304517
1 380 202 просмотра · 6 л. назад
GURRAM BROTHERS MELODIES
4,96 тыс. подписчиков
1 380 202 просмотра · 6 л. назад
#siluvalosagindi #teluguchristiansongs #goodfridaysongs-2021
Words cannot be described his love every humiliation,every strike,every whip
every piercing nail,every drop of blood expresses his sacrifices
Singers : VINOD GURRAM
SHRUTHI SANKEERTHANA
Music : PS Raju
Editing : Samson
సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే
1. పాలుగారు దేహంబు పైన - పాపాత్ముల కొరడాలు ఎన్నో…
నాట్యమాడినాయి - నడివీధిని నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు- తన మోముపై న ఉమ్మింది మరియొకరు
బంతులాడినారు - బాధలను పెట్టినారు
నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే
3. వెనుకనుండి తన్నింది ఒకరు - తనముందు నిలిచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయెప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే