ఎందుకీ మోహము చాలు వ్యామోహము //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song
vvreddy
0:00 / 0:00
ఎందుకీ మోహము చాలు వ్యామోహము //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song
2 369 просмотров · 7 ч назад
vvreddy
38,4 тыс. подписчиков
2 369 просмотров · 7 ч назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
బావా మరదళ్లు సినిమాలో, నీలి మేఘాలలో తత్వ గీతం
ఎందుకీ మోహము చాలు వ్యామోహము
రేపన్నదే లేని నీ బ్రతుకు శూన్యము
అద్దాల మేడలున్నా ఎనలేని సంపదలున్నా
కను మూయ నీ వెంట ఏవి రావన్నా
తలిదండ్రులు సుతులు నీ హితులు స్నేహితులు
కడవరకు రావురా ఏ తీపి బంధాలు
అందాల దేహమనుచు ఇదియేలె శాశ్వతమనుచు
భ్రమ చెంది కలలే కనుచు జీవించమాకు
ఇల్లిల్లు అంటావు ఉల్లాసపడుతుంటావు
మట్టిలో పుట్టిన నీవు చివరికి మట్టవుతావు
ధరలోన అప్పాపురము అప్పన్న దాసుని తత్వం
కనుతెరిచి తెలుసుకో జీవా ఇదియే సత్యం
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...