E467 | ప్రకృతి సాగుకు యంత్రాల అనుసంధానం | చక్రపాణి | ఏలూరు జిల్లా
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
E467 | ప్రకృతి సాగుకు యంత్రాల అనుసంధానం | చక్రపాణి | ఏలూరు జిల్లా
4 229 просмотров · 12 дн. назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
4 229 просмотров · 12 дн. назад
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు ఉప్పలపాటి చక్రపాణి గత 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. సుమారు 11 ఎకరాల్లో కొబ్బరి, వక్క, పసుపు, అల్లం, దాల్చిన చెక్క, పామ్ ఆయిల్, నిమ్మతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. కొబ్బరి, వక్క తోటల్లో మిరియాలను అంతరపంటగా సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పంట అవశేషాలను భూమిలోనే కుళ్లబెట్టి భూసారాన్ని పెంచుతున్నారు. ద్రవ జీవామృతం తయారీ, పైప్‌లైన్ ద్వారా పంటలకు అందించడం, ప్రత్యేక యంత్రాలు, సోలార్ డ్రైయర్ వంటి సాంకేతికతలను వినియోగిస్తున్నారు. ప్రకృతి పద్ధతితో నాణ్యమైన ఉత్పత్తులను పొందుతూ, యాంత్రీకరణ ద్వారా కూలీల కొరతను అధిగమిస్తున్నారు. ఆయన సాగు విధానం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.