Перейти к содержимому

దేవుని యొక్క మర్మము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

World Mission Society Church of God / Global

0:00 / 0:00

దేవుని యొక్క మర్మము | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు

8 734 просмотра · 5 л. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
8 734 просмотра · 5 л. назад
“నేను ఎవరో నీవు యెరిగిన యెడల, నీవు నన్ను అది అడుగుదువు.” బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకు ఊట అయిన దేవుడు, పేతురు వలె తన్ను గుర్తించి స్వీకరించినవారికి పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను ఇచ్చుటకై ఒక మానవునిగా వచ్చెను. తన కుడివైపున ఉన్న దొంగ వలెనే వారి విధిరాతను నరకం నుండి పరలోకమునకు మార్చి రక్షణను అనుగ్రహించుటకు, మరియు ఆయనను స్వీకించువారికి తమ జీవితంలో వారు ఎదుర్కొనే అనేక కష్టాలను జయించేలా చేసే బుద్ధిని ఇచ్చుటకు దేవుడు వచ్చారు. పాతాళలోక ద్వారములు నిలువనేరని, యేసు చేత స్థాపించబడిన సంఘము శరీరధారిగా భూమిపైకి వచ్చిన దేవుడిని గుర్తించుటయే దేవుని మర్మమును యెరుగుట. ఈ భూమిపై కుమారుని యుగంలో యేసు చేత స్థాపించబడిన సంఘము మరియు పరిశుద్ధాత్మ యుగంలో జీవ జలములను అనుగ్రహించుచున్న—ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన—దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత స్థాపించబడిన సంఘమనగా, దేవుని సంఘము. కొలస్సీయులు 2:2–3 “వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైయున్నవి.” [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com