చూడాలంటూ నిన్నే| CHOODAALANTOO NINNE | ఈ అందమైన పాట వినండి |EXPERIENCE A DIFFERENT ROMANTIC MELODY❤️
RHYTH-M🎙️C RAGA
0:00 / 0:00
చూడాలంటూ నిన్నే| CHOODAALANTOO NINNE | ఈ అందమైన పాట వినండి |EXPERIENCE A DIFFERENT ROMANTIC MELODY❤️
719 просмотров · 4 мес. назад
RHYTH-M🎙️C RAGA
387 подписчиков
719 просмотров · 4 мес. назад
చూడాలంటూ నిన్నే| CHOODAALANTOO NINNE | ఈ అందమైన పాట వినండి |EXPERIENCE A DIFFERENT ROMANTIC MELODY❤️
❤️ *Welcome to n m rao bandi lyrics— Your Destination for Melodies & Cinematic Musical Experiences!* 🎶🎬
🎵 *A soulful Telugu musical experience filled with love, longing and cinematic melody.*
ఈ పాట ప్రేమలోని అమాయకమైన ఆనందం, మధురమైన భావాలు, జ్ఞాపకాలు మరియు హృదయ స్పందనలను మధురమైన సాహిత్యం, సంగీతం మరియు cinematic presentation ద్వారా ఆవిష్కరిస్తుంది.
💖 ప్రేమ, మెలోడీ మరియు soulful Telugu music ఇష్టపడే సంగీత ప్రియుల కోసం రూపొందించిన ప్రత్యేకమైన musical experience ఇది.
🎧 *Listen • Feel • Experience • Repeat*
👍 Like • 💬 Comment • 🔔 Subscribe • 📤 Share
🎼 Song Credits
*Lyrics:* n m rao bandi
*Music & Vocal Arrangement:* SUNO AI
*AI Visualization & Editing : Akella RAjakiran*
🤖 AI DISCLOSURE | AI ప్రకటన
*English:*
The lyrics of this song are completely original and written by *n m rao bandi**. AI tools, including **Suno AI* for music and audio production and AI image-generation tools for visuals, were used in creating this song and video.
*తెలుగు:*
ఈ గీతంలోని సాహిత్యం *n m rao bandi* రచించిన పూర్తిగా ఒరిజినల్ సృష్టి. సంగీతం మరియు ఆడియో కోసం **Suno AI**, విజువల్స్ కోసం AI image-generation tools ఉపయోగించి ఈ పాట మరియు వీడియో రూపొందించబడ్డాయి.
⚠️ *COPYRIGHT NOTICE*
*Original lyrics and creative content by n m rao bandi. Music/audio may be AI-assisted and further creatively arranged and produced for this channel. Unauthorized copying, re-uploading, distribution, or commercial use is prohibited.*
*Unauthorized use may result in a copyright claim or strike.*
Lyrics :
చూడాలంటూ నిన్నే
నా కళ్ళే రెండూ ఎపుడూ కలబడతాయే
అహ చూస్తూ ఉంటే నిన్నే
నా కాళ్లే రెండూ ఎపుడూ తడబడతాయే
నా మదిలోనేనె ఉంటావే
ఒదిలెళ్లను పో అంటావే
తెగ కల్లోలం చేస్తావే కల్లో కొస్తావే
నా తలపంతా అల్లేసీ గిల్లేస్తుంటావే
ఎద పైనే నిలవను అంటోందే నా చున్నీ
ఎగిరెగిరి పడుతూ ఉంటుందే
ఎగిరెగిరి పడుతూ ఉంటుందే నా చున్నీ
నిను చూస్తే నిలవక ఉన్నాదే
నీ చూపుల గేలం ఓ తియ్యని శూలం
ఆ ఇంద్రజాలం ఆపిందే కాలం
దివినుండీ మన కోసం కురిసిందా జల్లుగ నేడూ
నిను నన్నూ ముంచేటందుకు వరదల్లే వలపుల జలపాతం
సాలె గూటిలో చిక్కిన క్రిమిలా దిక్కే తోచక నేనున్నారా
జాలిని చూపి ప్రేమించేస్తే ఆలిగ ఉంటారా
నీ పైనే వాలుతున్నదే మనసెల్లీ
నాలోనే నిలవకున్నాదే
గాల్లోనే తేలుతున్నదే ఎల్లెల్లీ /ఓ బుల్లీ/
తల్లో మాటినకున్నాదే
ఎందరెందరో వెంటను పడినా
వీలేకాదూ పో పొమ్మన్నా
ఎందుకేమిటో తెలియదురా
నీ వెంటే పడుతున్నా ... అయ్యో ...
చూడాలంటూ కళ్ళే ... కలబడతాయే
చూడాలంటూ కళ్ళే ... కలబడతాయే