Перейти к содержимому

నేనే నీవైన వేళా | అద్భుత. మధుర యుగళగీతం | REAL CINEMATIC SONG | ప్రేమ ప్రయాణంలో ఒక అందమైన అనుభవం!

RHYTH-M🎙️C RAGA

0:00 / 0:00

నేనే నీవైన వేళా | అద్భుత. మధుర యుగళగీతం | REAL CINEMATIC SONG | ప్రేమ ప్రయాణంలో ఒక అందమైన అనుభవం!

1 308 просмотров · 1 месяц назад
RHYTH-M🎙️C RAGA
387 подписчиков
1 308 просмотров · 1 месяц назад
నేనే నీవైన వేళా | అద్భుత. మధుర యుగళగీతం | REAL CINEMATIC SONG | ప్రేమ ప్రయాణంలో ఒక అందమైన అనుభవం! A cinematic journey for healing and harmony. Come, find your peace in every note. Your soulful experience starts here… and now." Lyrics : n m rao bandi Musical Arrangement & Vocals : SUNO AI Musical Arranger : n m rao bandi AI Video Arrangement & Editing : Akella Rajakiran 🎵 *నేనే నీవైన వేళా (Nene Neevaina Velaa)* *A Real Cinematic Version | Lyrical Love Song* 🎵✨ *Love is in the air!* ✨ *RHYTH-MIC RAGA – n m rao bandi lyrics* సమర్పిస్తున్న మధురమైన రొమాంటిక్ మెలోడీ **“నేనే నీవైన వేళా”**. సున్నితమైన ప్రేమ భావాలు, మధురమైన సాహిత్యం, మనసును తాకే సంగీతంతో రూపొందించిన ఈ ప్రేమ గీతం ఒక జంట మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. 💖 *ప్రేమను ఆస్వాదించే సంగీత ప్రియుల కోసం రూపొందించిన ఒక మధురమైన లిరికల్ వీడియో.* 🔔 *మాతో కనెక్ట్ అవ్వండి* ఇలాంటి మరిన్ని తెలుగు ప్రేమ పాటలు మరియు మధురమైన మెలోడీల కోసం మా ఛానెల్‌ను *Subscribe* చేయండి మరియు 🔔 *Bell Icon* క్లిక్ చేయండి. 💬 *మీ అభిప్రాయం మాకు ముఖ్యం!* ఈ పాట మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిన లైన్ ఏది? *Comment* చేయండి. 👍 *Like & Share* చేసి మీ ప్రియమైన వారితో ఈ పాటను పంచుకోండి. --- 🎵 *Nene Neevaina Velaa – A Real Cinematic Version | Lyrical Love Song* A beautiful Telugu romantic melody capturing the delicate emotions, bond, and journey of love through soulful lyrics, music, and visuals. If you enjoy Telugu love songs and melodious romantic music, listen, enjoy, and share this lyrical experience. 🔔 *Subscribe* for more original Telugu songs and melodies. 💬 *How did this song make you feel?* Share your thoughts in the comments. 👍 *Like & Share* with your loved ones. #NeneNeevainaVela #TeluguLoveSong #RomanticMelody #TeluguNewSongs #LyricalVideo #RHYTHMICRAGA #CinematicSong #TeluguMusic #nmraobandi #nmr aobandi --- ⚠️ *COPYRIGHT NOTICE* *Original lyrics and creative content by n m rao bandi. Music/audio may be AI-assisted and further creatively arranged and produced for this channel. Unauthorized copying, re-uploading, distribution, or commercial use is prohibited.* *Unauthorized use may result in a copyright claim or strike.* LYRICS : చూశావు నన్ను గుచ్చి గుచ్చీ ... ఇచ్చాను మనసు నువ్వే నచ్చీ ... గుచ్చావు నాలో ప్రేమ పిచ్చీ వచ్చెయ్యి నువ్వు మనసే ఇచ్చీ ... మై హూ తేరీ నేనే ... నీవైన వేళా... ప్రేమైన వేళా ... ప్రియమైన వేళా ... నీవే ... నేనైన వేళా ... మనసైన వేళా ... మనమైన వేళా ... గుండెల్లో నిదరోయి నువ్వెళ్ళి పోతేనూ నేనేమి చేయాలి హా( ... కౌగిట్లో కరిగాక... మొదలైన ఈ ప్రేమ నేనెట్లా ఆపాలి ఇంకేమి చెప్పాలి హో ... ప్రేమేంటో తెలిశాక... ఇన్నాళ్ళూ నాకు ఏమయ్యిందో ... తెలిసింది నాకు ఇప్పుడేగా రాకుంటే నువ్వు నా కోసం ... ఏం చెయ్యాలో చెప్పవోయ్ ... హోయ్ ... నేనే ... నీవైన వేళా... ప్రేమైన వేళా ... ప్రియమైన వేళా ... నీవే ... నేనైన వేళా ... మనసైన వేళా ... మనమైన వేళా ... సా సా నీ సా ... సా రీ గ మాయే ... రీ గ మ ప ... మ ప ద నీ ... సా రీ గ మ హో ఓ ... మాయియ్యాా ... సా రీ గ మ ప ద నీ సా ... నీ ద ప మ గ రీ సా ... గ మ ప ద నీ సా రీ ... నా నా నా ... సా ని ద ప ... మ గ రీ సా ... రీ గ మ ప ... ద నీ సా రీ ... మ ప ద నీ ... సా నీ ద ప ... మాయియ్యాా ... ఊహల్ని కలబోసి ఆశల్ని జత చేసి మనమొకటై పోవాలి ... హా( ... జరగాలి కల్యాణం ... ప్రాయాలు జతచేసి దేహాలు పెనవేసి మోహాలు తీరాలి ... హొ( ... ఇంకెందుకంట ఆలస్యం... కలల్లో నువ్వే ఏ రోజూ ... కళ్లల్లో కుదురుకునీ ... తెలిసింది నాకు ఈ రోజే ... నువ్వంట నా రాజువనీ ... నేనే ... నీవైన వేళా ... ప్రేమైన వేళా ... ప్రియమైన వేళా ... సా ని ద ప ... మ గ రీ సా ... రీ గ మ ప ... ద నీ సా రీ ... మ ప ద నీ ... సా నీ ద ప ... మాయియ్యా ... సా రీ సా నీ ... ద నీ ప మ ... గ మ రీ సా ... రీ గ మ ప ... సా రీ గ మ ప ద నీ సా ... నా నా నా ... నీవే ... నేనైన వేళా ... మనసైన వేళా ... మనమైన వేళా ... ప్రియమైన వేళా ... ఒకటైన వేళా ... నా నా నా ... నా నా నా ... నా నా నా ... నా నా నా ... సా రీ గ మ ... సా సా నీ సా ... రీ గ మ ప ... మ ప ద నీ ...