Перейти к содержимому

రండి దేవుని యొక్క నియమమును పాటిద్దాం | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

రండి దేవుని యొక్క నియమమును పాటిద్దాం | దేవుని సంఘము

4 849 просмотров · 2 г. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
4 849 просмотров · 2 г. назад
దేవుని సంఘము దేవుని నియమాలను పాటిస్తుంది ఈ భూమిపై నియమాలు ఉన్నట్లుగానే, మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుడు కూడా నియమాలను కలిగియున్నారు. గతంలో యూదాకు చెందిన రెహబాము మరియు ఇశ్రాయేలుకు చెందిన యరొబాము చూపించినట్లుగా, దేవుని నియమాలను పాటించని రాజ్యాలు మరియు ప్రజలు చివరకు వినాశనాలను మరియు శిక్షను పొందుకుంటారు. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, “దేవుని నియమాలను గైకొనండి” అని చెప్పుచున్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును విసర్జించువారు దేవున్ని విసర్జించేవారని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది. ఈలోకంలోని అసంఖ్యాకమైన సంఘాలలో కెల్లా, దేవుని నియమాలను [ఆజ్ఞలు] పాటించే సంఘముకు తోడైయుంటారు మరియు వినాశనములలో మరియు సాతానుకు వ్యతిరేకంగా జరిగే గొప్ప యుద్ధంలో కూడా దానిని విజయం వైపు నడిపిస్తారు. 2 దినవృత్తాంతములు 12:1–2 రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేము మీదికి వచ్చెను. ప్రకటన 12:17 అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను. [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com