Перейти к содержимому

రక్షకుడు & క్రొత్త పేరు 【అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

World Mission Society Church of God

0:00 / 0:00

రక్షకుడు & క్రొత్త పేరు 【అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు 】

27 810 просмотров · 8 лет назад
World Mission Society Church of God
383 тыс. подписчиков
27 810 просмотров · 8 лет назад
【తెలుగు, Telugu】 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో దేవుడు రక్షణ నిచ్చును ప్రతి యుగంలో దేవుడు ఆహారానికి సంబంధించిన భిన్నమైన ఆజ్ఞలను ఇచ్చినట్లుగానే, తండ్రి యుగంలో మరియు కుమారుని యుగంలో మరియు పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు వరుసగా రక్షకుని యొక్క భిన్నమైన నామములను ఇచ్చారు. కాబట్టి, పరిశుద్ధాత్మ యుగంలో, మనం యేసు క్రొత్త పేరును పొందుకున్నప్పుడు రక్షణ పొందుకోగలము. మానవాళి యొక్క రక్షణ తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవునిపై మాత్రమే ఆధారపడియున్నది దేవుని సంఘము పరిశుద్ధగ్రంథంలోని ప్రవచనాలన్నిటిని నెరవేర్చిన యేసు యొక్క క్రొత్త పేరైన– క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు నూతన యెరూషలేము పరలోక తల్లిని విశ్వసిస్తుంది మరియు వెంబడిస్తుంది. ప్రకటన 3:12 “జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.” 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗http://watvmedia.org/te 〖Church of God Introduction〗 http://introwmscog.com