నా పక్షమున ఉన్న యేసయ్య Telugu Christian song
Children's Happy Bible School
0:00 / 0:00
నా పక్షమున ఉన్న యేసయ్య Telugu Christian song
1 387 просмотров · 12 дн. назад
Children's Happy Bible School
188 подписчиков
1 387 просмотров · 12 дн. назад
నా పక్షమున ఉన్న యేసయ్య Christian song
నా పక్షమున ఉన్న యేసయ్య - నీ కృప చూపి గెలిపించినావయా
నీవే యుద్ధ శూరుడవు నీవే జయ శీలుడవు - నీలాగా ఎవరు
ప్రేమించలేరయా
నీ కృప చూపి నడిపించినావయా "2"
1. బహు దుఃఖముతో నేను అలసియుండగా - నీ దయ కొరకు
నేను వేచియుండగా "2"
నీ బాహుబలము చూపి నావు యేసయ్యా - నీ వాక్యముతో
గెలిపించినావయా " 2 "
ఆరాధనా స్తుతి ఆరాధనా నా యేసయ్య కు ఆరాధనా
నా యేసయ్య కు ఆరాధనా
2. నీ సన్నిధిలో నేను మొరపెట్టగా - నీ కృప కొరకు నేను
కనిపెట్టగా " 2 "
నీ హస్తముతో కప్పినావు యేసయ్యా -నన్ను ప్రేమించి
గెలిపించినావయా " 2 "
ఆరాధనా స్తుతి ఆరాధనా నా యేసయ్య కు ఆరాధనా