రక్షకా నీ శరణు జొచ్చి // క్రైస్తవ ఆరాధన గీతం//
Bratikinche Yesu Vakyam
0:00 / 0:00
రక్షకా నీ శరణు జొచ్చి // క్రైస్తవ ఆరాధన గీతం//
1 230 просмотров · 2 нед. назад
Bratikinche Yesu Vakyam
842 подписчика
1 230 просмотров · 2 нед. назад
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి
నీవు గాక ఎవరూ లేరు ఈ లోకంలో మంచి వారు..
అందుకే నీ ప్రేమ కోరి నిన్ను చేరితిని...
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి
చరణం 1
నశించిన వారిని వెదికి రక్షించుటకు వచ్చినావని నిన్ను చేరితి జీవము నే కోరి..
నశించిన వారిని వెదికి రక్షించుటకు వచ్చినావని నిన్ను చేరితి జీవము నే కోరి..
శిథిలమును శూన్యమును పనికిరాని దాననైనను..
నీ దక్షిణ హస్తముతో రక్షించిన నా యేసయ్యా..
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి
చరణం 2
మా పాప భారముతో జీవశ్ఛవమై పడియున్న నను
లేవనెత్తుటకు నీ ప్రాణమిచ్చితివి...
మా పాప భారముతో జీవశ్ఛవమై పడియున్న నను
లేవనెత్తుటకు నీ ప్రాణమిచ్చితివి...
నీ రక్తమంతా ప్రోక్షించి పాపమంతా కడిగి వేసి
నీ ప్రేమ రాజ్యములో స్థానమిచ్చితివి..
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి
రక్షకా నీ శరణు జొచ్చి వచ్చినానయ్యా....
నా రక్షకుడవు నీవే అని నీ పాద సన్నిధికి ...
#TeluguChristianSongs #TeluguChristianSong #TeluguWorshipSongs #TeluguGospelSongs #YesayyaSongs #JesusSongs #ChristianSongs #TeluguPraiseAndWorship #JesusWorship #ChristianMusic #TeluguDevotionalSongs #PraiseTheLord #JesusLovesYou #TeluguChristianLyrics #BratikincheYesuVaakyamu#godisgood #god #worship #jesus #jesuschrist #jesuslovesyou #jesussaves #christian #christianity #christianmusic #christiansongs #christmas #viral #viralvideo#jesus #christlove #christian #christianity #christianmusic