Перейти к содержимому

నీ దయను నీ ప్రేమను | Telugu Christian Song | 2026| P Yosepu | Christu Punarudhana Ministries

Christu punarudhana ministries official

0:00 / 0:00

నీ దయను నీ ప్రేమను | Telugu Christian Song | 2026| P Yosepu | Christu Punarudhana Ministries

4 374 просмотра · 4 дня назад
Christu punarudhana ministries official
580 подписчиков
4 374 просмотра · 4 дня назад
నీ దయను… నీ ప్రేమను… కోరుకున్నాను నా యేసయ్యా ❤️🙏 ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దయ, ప్రేమ, కృపను స్తుతిస్తూ రూపొందించిన ఈ ఆత్మీయమైన తెలుగు క్రైస్తవ గీతం “నీ దయను నీ ప్రేమను” - Song 5 పల్లవి : నీ దయను నీ ప్రేమను కోరుకున్నాను నా యేసయ్యా ||2|| నీ కోసమే నా జీవితం అర్పించెదను ||2|| నీ దయను నీ ప్రేమను కోరుకున్నాను నా యేసయ్యా (1) యౌవన ఇచ్ఛల నుండి నన్ను రక్షించి ఆత్మీయ వరములతో నన్ను అలంకరించితివే ||2|| నా ఆశలన్నియు నీవే యేసయ్యా ||2|| పల్లవి : నీ దయను నీ ప్రేమను కోరుకున్నాను నా యేసయ్యా ||2|| (2) ప్రేమతో నన్ను స్థిరపరచి అనురాగాలకు రూపముగా నన్ను మార్చితివే ||2|| నా సంతోషమంతయు నీవే యేసయ్యా ||2|| పల్లవి : నీ దయను నీ ప్రేమను కోరుకున్నాను నా యేసయ్యా ||2|| (3) వాగ్దానముతో నన్ను బలపరచి నీ మహిమలో నిలుచుటకై నన్ను పిలిచితివే ||2|| నా ఆలోచనంతయు నీవే యేసయ్యా ||2|| పల్లవి : నీ దయను నీ ప్రేమను కోరుకున్నాను నా యేసయ్యా ||2|| నీ కోసమే నా జీవితం అర్పించెదను ||2|| 🎙️ Written & Lyrics:P .YOSEPU ⛪ Christu Punarudhana Ministries ఈ పాట మీ హృదయానికి ఆశీర్వాదంగా, ప్రోత్సాహంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. 🙏 పాట నచ్చితే: 👍 Like చేయండి 💬 మీ ఆశీర్వాదమైన కామెంట్ పెట్టండి 🔔 Subscribe చేసి Bell Icon 🔔 నొక్కండి 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Shareచేయండి. Jesus Christ Bless You & Your Family! ❤️🙏 #NeeDayanuNeePremanu #TeluguChristianSong #TeluguChristianSongs #ChristianSongsTelugu #JesusSongs #JesusSongsTelugu #TeluguWorshipSong #ChristianWorship #TeluguWorship #PYOSEPU #ChristuPunarudhanaMinistries #Song5 #TeluguGospelSongs #ChristianMusic #Jesus #Yesayya #TeluguSongs #NewChristianSong #ChristianSong #WorshipSongs #PraiseAndWorship #jesus songs telugu new album #anjana sowmya christian songs #telugu christian worship songs tracks #christian short films telugu new #na kanuchupu mera jesus song #nissy john songs in telugu #ninne preminthunu telugu christian song #santhoshame samadhaname christiansong #jesus songs telugu small girl #agape calvary church anantapur #impact zone telugu christian songs #Yashvi Christian song #jesuschrist #teluguchristian #christupunarudhanaministries #jesus #teluguchristiansongs #bibleverse #NeeDayanuNeePremanu #TeluguChristianSongs #JesusSongsTelugu #TeluguWorship #ChristianSongsTelugu #PYOSEPU #ChristuPunarudhanaMinistries #TeluguChristianSong #JesusSongTelugu #LatestTeluguChristianSongs #TeluguGospelSongs #ChristianMusicTelugu #TeluguPraiseAndWorship #JesusSongs #TeluguDevotionalSongs #ChristianMusic #WorshipJesus #PraiseAndWorship #JesusChrist #LordJesus #JesusLovesYou #FaithInChrist #GospelSong #BibleSongs #GodIsGood #TeluguWorship2026 #TeluguChristianSongs2026 #NewTeluguChristianSongs #TrendingChristianSongs #TrendingSong #ChristianReels #TeluguChristianReels #JesusReels #ChristianShorts #TeluguChristianShorts #YouTubeIndia #TeluguSongs #TeluguDevotional #AndhraChristianSongs #TelanganaChristianSongs #SouthIndiaChristianSongs #TeluguChurchSongs #SundayWorship #ChurchSongs #SpiritualSongsTelugu #TeluguBibleSongs #KristuGeethalu #YesayyaSongs #JesusSongs2026 #Worship #ChristianSongs #GospelMusic #Faith #Bible #Prayer #Christianity #HolySpirit #ChristianLife #ChristianMessages #TeluguChristianMessage #BibleMessage #FaithMessage #JesusMessage #GospelMessage #TeluguMessages #ShortMessages #Testimony #JoshuaShaikSongs #PranamKamlakhar #RajPrakashPaul #HemaChandra #JavedAli #MohammedIrfan #SharonSisters #LillianChristopher #ErushaQueen #RubyJones #JessicaBlessy #TeluguChristmasSongs #TeluguChristmasSongs2026 #LatestTeluguChristmasSong #ChristmasSongsTelugu #ChristmasCelebration #ChristmasJoy #ChristianCelebration #JoyfulMusic #ChristmasDance #FamilyChristmas #SingerRavanth #Ravanth #LillianChristopherSongs #JesusSongsFemaleVersion #JesusSongsTeluguFemaleVersion #CalvarySongs #CalvaryPrathyakshathaSongs #CalvaryPremaMinistries #CalvaryPremaMinistriesVijayawada #KripalMohan #KripalMohanChristianSongs #BhimavaramChurch #TransfigurationLutheranChurchBhimavaram #ChristianShortFilmsTelugu #ChristianShortFilm #KaraokeTracks #TeluguChristianSongsKaraokeTracks #VijayawadaChristianSongs #FolkSongs #TelanganaFolkSongs