Перейти к содержимому

కొత్తగా వంట నేర్చుకుంటున్నవారికి సూపర్ ఈజీ కూర! 👩‍🍳దొండకాయ – వేరుసెనగల కూర 😋🥜

VANTAGADI

0:00 / 0:00

కొత్తగా వంట నేర్చుకుంటున్నవారికి సూపర్ ఈజీ కూర! 👩‍🍳దొండకాయ – వేరుసెనగల కూర 😋🥜

70 просмотров · 13 дн. назад
VANTAGADI
31 подписчик
70 просмотров · 13 дн. назад
దొండకాయ వేరుసెనగల కూర | Dondakaya Verusenagalu Kura కొత్తగా వంట నేర్చుకుంటున్నవారికి కూడా చాలా సులభంగా చేసుకునే రుచికరమైన కూర 😋❤️ దొండకాయ, వేరుసెనగలు మరియు ఇంట్లో ఉండే సింపుల్ పదార్థాలతో ఈ కూరను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 🍚 వేడి వేడి అన్నంలో, పప్పుతో లేదా రోటీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట సింపుల్‌గా… రుచి మాత్రం అదిరేలా! 👩‍🍳✨ 👍 వీడియో నచ్చితే Like చేయండి 🔔 Vantagadi ఛానల్‌ను Subscribe చేసి Bell Icon 🔔 నొక్కండి. #Vantagadi #దొండకాయవేరుసెనగలకూర #దొండకాయకూర #DondakayaKura #Verusenagalu #TeluguRecipes #EasyCooking #BeginnerCooking #HomeCooking #vantagadi #vantagadi