Перейти к содержимому

శ్రీ అన్నవర సత్యనారాయణా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

శ్రీ అన్నవర సత్యనారాయణా //, తెలుగు భజన పాటలు //, devotional songs

9 582 просмотра · 4 недели назад
vvreddy
34,9 тыс. подписчиков
9 582 просмотра · 4 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== వాగ్దానం సినిమాలో నా కంటిపాపలో..పాట స్టైల్ శ్రీ అన్నవర సత్యనారాయణా మా పూజలందుకోర కమలలోచనా రతనాలదేవుడవు రమాదేవి సహితుడవు రత్నగిరి నివాసుడవు దయామయుడవు ఆహా హా హా హ హా వరదాయుడవు భక్తమందారుడవు సత్యదేవా మా పాలిట ఇలవేల్పుడవు నీ చల్లని చూపులే ఈ జగతికి వెలుగులు నీ కృపచే వికసించెను మా బ్రతుకులు ఆహా హా హా హ హా నీ పూజలు స్వామి నీ సేవలు నిరతమును చేసి విడువమయ్య నీ చరణాలు ఏ నూతన గృహమునా సనాతన ధర్మమునా నీ వ్రతమును సల్పి జనులు తరియించెదరు ఆహా హా హా హ హా మనసారగా స్వామి బహువేడుకగా నీదు కథలన్నీ విని భక్తులు మురిసిపోదురు ధర అప్పాపురమున అప్పన్న దాసుడను నీ పాటను వ్రాసినాడ భక్తి తోడను ఆహా హా హా హ హా దీనుండను స్వామి నీ వాడను దేవ దయరాదా దీనబంధు నన్నేలగను    / @vvreddy1      • శివయ్య భక్తి గీతాలు      • శ్రీరామ భక్తి గీతాలు      • వెంకటేశ్వరస్వామి  భక్తి గీతాలు      • వినాయక భక్తి గీతాలు      • వి వి రెడ్డి భజన పాటలు      • కృష్ణ భక్తి గీతాలు      • ఆంజనేయ భక్తి గీతాలు      • అమ్మవారి పాటలు      • bhakti      / @vvreddy2      • శివయ్య పాటలు      • శ్రీరామ పాటలు      • అమ్మవారి పాటలు      • వెంకన్న పాటలు      • వినాయక భజనలు      • ఆంజనేయ పాటలు      • అప్పన్న దొర గారి పాటలు      • A k రాజు గారి పాటలు      / @vvreddy3      • శివయ్య భజనపాటలు      • రాముని భజన పాటలు      • వెంకన్న పాటలు      • అమ్మవారి పాటలు      • కృష్ణుని పాటలు      • వినాయక భజన పాటలు      • ఆంజనేయ పాటలు      • తత్వ గీతాలు