Перейти к содержимому

ఓ మాయదారి బొమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

ఓ మాయదారి బొమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs

7 386 просмотров · 2 недели назад
vvreddy
34,9 тыс. подписчиков
7 386 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో నాలోని రాగమీవే పాట స్టైల్ ఓ మాయదారి బొమ్మా - కనుతెరచి చూడవమ్మా ఎగిరెగిరిపడకు - నీదెంత బ్రతుకు మున్నాళ్ల ముచ్చటేనమ్మా వందేళ్ల పయనమంటు - అందాల దేహమంటు అ... అ... అ... ఆనందమంది బంధాల చిక్కి ముందున్న గతిని కనలేవు నీకెన్ని సిరులు వున్నా- అద్దాల మేడలున్నా... ఆ... ఆ... ఆ... కనుమూసినంత సంపదలు సున్న ఇది నిజము తెలుసుకోరన్నా నీ కన్నవారు ఎవరు - నీకున్నవారు ఎవరు అ... అ...... కనారారు ఒకరు కడవరకు ఎవరు ఇదియే కలియుగపు తీరు అడియాశ చెంద మాకు - భ్రమలోన బ్రతుకబోకు అ... అ....అ.. పాపాలు చేసి గుడులన్ని తిరుగ కర్మంబు వదలదే నాడు మోహాల తెరలు వీడి-దైవాన్ని నమ్ముకోరా ........ అప్పన్నదాసు తత్త్వంబు వినరా మరియించు జన్మ నీదేరా    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...