Перейти к содержимому

బేత్లెహేము పురమందున 4K || Bethlehemu Puramanduna || Katru Yohanu || Priya H || KY Ratnam || 2023

Katru Yohanu Official

0:00 / 0:00

బేత్లెహేము పురమందున 4K || Bethlehemu Puramanduna || Katru Yohanu || Priya H || KY Ratnam || 2023

253 560 просмотров · 3 года назад
Katru Yohanu Official
10,4 тыс. подписчиков
253 560 просмотров · 3 года назад
బేత్లెహేము పురమందున 4k || Katru Yohanu || Bethlehemu Puramanduna || Priya Himesh || KY Ratnam || Telugu Christmas latest Folk Song 2022 Album: ఇది శుభదినం || Idi Subhadinam Lyrics & Produced: Bro. Yohanu Katru Tune & Music: KY Ratnam Singer: Priya Himesh Lyrics: పల్లవి: బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం..... ఆడి పాడి ఆనందిద్దాం....... బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం : 2 సార్లు కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం : 2 సార్లు అ.ప: ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం :2 సార్లు: (బెత్లె ) 1 చ: గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని :2 సార్లు దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం :2 సార్లు ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : (బెత్లె) 2 చ: పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ :2 సార్లు కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ :2 సార్లు ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం: ( బెత్లె) 3 చ: నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి : 2సార్లు రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం : 2సార్లు ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : ( బెత్లె).