ఆధునిక పద్ధతిలో పట్టుపురుగుల పెంపకం | అధిక ఆదాయం అందించే సెరికల్చర్ సాగు | Project K-100
Project K-100
0:00 / 0:00
ఆధునిక పద్ధతిలో పట్టుపురుగుల పెంపకం | అధిక ఆదాయం అందించే సెరికల్చర్ సాగు | Project K-100
15 просмотров · 5 ч назад
Project K-100
358 подписчиков
15 просмотров · 5 ч назад
సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టుపురుగుల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రైతు విజయగాథ!
Project K-100 – 100 Farmers, 100 Innovations కార్యక్రమంలో భాగంగా, కోస్గి డివిజన్‌లోని రైతు ఆధునిక సెరికల్చర్ పద్ధతులను అనుసరిస్తూ వినూత్న వ్యవసాయానికి నాంది పలుకుతున్నారు.
ఈ వీడియోలో:
ఆధునిక పట్టుపురుగుల పెంపకం విధానం
మల్బరీ ఆకుల వినియోగం
వెదురు ర్యాకులపై పట్టుపురుగుల పెంపకం
షెడ్ నిర్వహణ మరియు సాంకేతిక పద్ధతులు
సెరికల్చర్ ద్వారా ఆదాయ అవకాశాలు
*Project K-100 లక్ష్యం:*
Stop Mono Cropping… Promote Crop Diversification.
రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ వ్యవసాయ రంగాలను కూడా ఎంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
Department of Agriculture
Kosgi Division, Narayanpet District
Government of Telangana
#ProjectK100 #Sericulture #SilkwormRearing #FarmerSuccessStory #CropDiversification #TelanganaAgriculture