Перейти к содержимому

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా 🙏✝️ | Telugu Christian Worship Song

👑 Kingdom Light Worship ⭐

0:00 / 0:00

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా | నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా 🙏✝️ | Telugu Christian Worship Song

128 просмотров · 13 дней назад
👑 Kingdom Light Worship ⭐
107 подписчиков
128 просмотров · 13 дней назад
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా|| #Yesayya #NeeKrupa #TeluguChristianSongs #ChristianWorship #TeluguWorship #JesusSongs #ChristianSongs #JesusChrist #PraiseTheLord #TeluguGospel #WorshipSong #ChristianMusic #TeluguChristianSong #PraiseAndWorship #GodsGrace #JesusLove #ChristianShorts #YouTubeShorts #TeluguGospelSongs #ChristianMusicTelugu