Перейти к содержимому

తండ్రి కుమారాత్ముని దేవాలయం||Tandri Kumaratmuni Devalayam||Live song By PasvivekBethu||#krupasamajam

Balutalapati

0:00 / 0:00

తండ్రి కుమారాత్ముని దేవాలయం||Tandri Kumaratmuni Devalayam||Live song By PasvivekBethu||#krupasamajam

2 855 просмотров · 1 год назад
Balutalapati
432 подписчика
2 855 просмотров · 1 год назад
#krupasamajam #sisterkrupa #churchservice #telugu #hosannamandhir #motivation #sundayservice #love #jeswithaadapa తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల ప్రజలకిది ప్రార్ధనాలయం (ఇది) (మన) సువిశాల సుందర సన్నిది ప్రాంగణం ఇది కృపాలయం రక్షణాలయం స్వస్థత లయం అధరణాలయం దశాబ్దముల సంఘ ప్రయసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వాసనీయతకు ఋజువుగ నిర్మించ బడిన దేవాలయం/ కృపాలయం శాశ్వత మైనా సుఖ సంతులకు సంపూర్ణమైన ఆనందమునకు సమృద్ది సంతృప్తి బల సౌందర్యములకు 2 ఘనత మహిమ ప్రాభావములకు 2 నిలయమైన స్థలమే ఈ దేవాలయం / కృపాలయం