వ్యూహిత సైన్య సమభీకర | Vyuhitha Sainya Samabhikara | Telugu Christian Song | Lyrics Video
Srikanth Joseph Mangineni
0:00 / 0:00
వ్యూహిత సైన్య సమభీకర | Vyuhitha Sainya Samabhikara | Telugu Christian Song | Lyrics Video
1 479 просмотров · 2 месяца назад
Srikanth Joseph Mangineni
1,42 тыс. подписчиков
1 479 просмотров · 2 месяца назад
Disclaimer: This song is not owned by us. All rights belong to the respective writer, composer, singer, and copyright owner. This video is created only to display the lyrics for worship and devotional purposes.
వ్యూహిత సైన్య సమభీకర
రూపినియగు ఈమె ఎవరు
షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది
బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది
పరిమళ తైలపు సువాసన గలది
స్త్రీలలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది
మనోహరమైన ముఖము మధురమైన స్వరమును
ముడత మచ్చ కళంకము లేనిది