మేయర్ అభ్యర్ధికి లక్ష మెజారిటీ ఇవ్వండి.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. - NDN News
NDN News
0:00 / 0:00
మేయర్ అభ్యర్ధికి లక్ష మెజారిటీ ఇవ్వండి.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. - NDN News
3 049 просмотров · 1 мес. назад
NDN News
289 тыс. подписчиков
3 049 просмотров · 1 мес. назад
మేయర్ అభ్యర్ధికి లక్ష మెజారిటీ ఇవ్వండి..
========================
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20 డివిజన్ హరే కృష్ణ నగర్లో 19 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చరిత్ర ఎరుగని అభివృద్ధిని ఈ రెండేళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20వ డివిజన్ అభివృద్ధికి 7 కోట్ల 73 లక్షల రూపాయల నిధులను కేటాయించామన్నారు. త్వరలో జరగబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజారిటీని అందించి, 72 మంది కూటమి అభ్యర్థులను కార్పొరేటర్లుగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA