సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు 🌱🥬 | మిద్దె తోటలో అదిరిపోయిన హార్వెస్ట్ | Terrace Garden
Home maker strategy
0:00 / 0:00
సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు 🌱🥬 | మిద్దె తోటలో అదిరిపోయిన హార్వెస్ట్ | Terrace Garden
3 242 просмотра · 6 дн. назад
Home maker strategy
56,6 тыс. подписчиков
3 242 просмотра · 6 дн. назад
మన మిద్దె తోటలో సేంద్రీయ పద్ధతిలో పెంచిన తాజా కూరగాయలను ఈరోజు హార్వెస్ట్ చేశాము. 🌱🥬🍆
వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు ఇంకా ఎన్నో తాజా కూరగాయలు మన గార్డెన్ నుంచే పండించుకున్నాము. ❤️
మన ఇంటికి సరిపడా తాజా కూరగాయలను మనమే ఇంట్లో పెంచుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. 🥰
మిద్దె తోటపై ఆసక్తి ఉన్నవారికి ఈ వీడియో ఉపయోగపడితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయండి.
🌱 Terrace Garden | Organic Gardening | Home Gardening | Vegetable Harvesting
TerraceGarden #OrganicVegetables #OrganicGardening #HomeGardening #VegetableHarvest #మిద్దెతోట #సేంద్రీయకూరగాయలు