ఆదరించుమయ్యా|| #Prabhu_Kiran || Siluva Mission ||#Adharinchumaya || #addada
Prabhu Kiran SM
0:00 / 0:00
ఆదరించుమయ్యా|| #Prabhu_Kiran || Siluva Mission ||#Adharinchumaya || #addada
36 897 просмотров · 2 г. назад
Prabhu Kiran SM
9,43 тыс. подписчиков
36 897 просмотров · 2 г. назад
#AAdharinchumaya_song by Prabhu Kiran
music : Bro.suneel
voice recorded, mix, mastered by Paul Gideon
videography : Bro.Teja
edit : Bro. Samuel paul
thumbnail : Bro.yesebu
#newteluguchristiansong
Song Lyrics:
పల్లవి: ఆదరించుమయ్యా - నన్నాదరించుమయ్యా
కన్నీటితో మీ సన్నిధిలో వేడుకోంటినయ్యా...
నన్నాదరించుమయ్యా....
1. నా జీవితా యాత్రలో - నీతోడు కావాలయ్యా
ఆధారం నీవేనయ్యా.....
యేసయ్య యేసయ్య నీతోడు కావాలయ్యా
యేసయ్య యేసయ్య నన్నాదరించుమయ్యా ||2||
||పల్లవి||
2. మా వ్యాధులు - బాధలు తీసివేయుమయ్యా
మీ సాక్షిగ నిలుపుమయ్యా
యేసయ్య యేసయ్య మా బాధలు తొలగించయ్యా
యేసయ్య యేసయ్య నన్నాదరించుమయ్యా ||2||
||పల్లవి||
3. నీ అడుగుల - బాటలో పరుగెత్తుకెళ్తానయ్యా
నిన్నే చాటిస్తానయ్యా
యేసయ్యా యేసయ్యా నీ బాటలో వెళ్తానయ్యా
యేసయ్య యేసయ్య నన్నాదరించుమయ్యా. ||పల్లవి||