Перейти к содержимому

#Kalvari_Girilo_song|| #Latest_Telugu_Christian_Song || #Prabhu_kiran || #Kreesthu_Rayabari garu ||

Prabhu Kiran SM

0:00 / 0:00

#Kalvari_Girilo_song|| #Latest_Telugu_Christian_Song || #Prabhu_kiran || #Kreesthu_Rayabari garu ||

21 992 просмотра · 1 г. назад
Prabhu Kiran SM
9,43 тыс. подписчиков
21 992 просмотра · 1 г. назад
#Telugu_new_Christian_song #Kalvari_Girilo పల్లవి: కల్వరిగిరిలో సిలువ మ్రనుపై బలియైపోతివా నా యేసయ్యా ||2|| నీ సిలువే నా ఆశ్రయం నీ రక్తమే ప్రాకారము జీవింతును కలకాలము నీ కోటలో మహరాజుల జీవింతును కలకాలము నీ కోటలో మహరాణిల ||పల్లవి|| 1. క్షేమము కరువై నేవిలపించగా కనుపాపవలె ననుకాచితివి ||2| నీ మార్గములో నన్ను నడిపి నీ సేవకునిగ నన్ను మలిచి ||2|| బహుక్షేమమతో నన్నునింపి నీ సాక్షిగా ఇలలో నిలిపితివి॥2॥ ||పల్లవి|| 2. నూతనయెరూషలేం ననుచేర్చుటకై పరమును విడచిదిగివచ్చితివే ||2|| నీ వాక్యముతో నన్ను నింపి పరిశుద్ధాత్మతో నన్ను నడిపి ॥2॥ పరిశుద్ధులతో పరవశింప నీ మహిమకై నన్ను పిలిచితివే॥2॥ ||పల్లవి|| Lyrics, tune: ps. Kreesthu rayabari garu Vocals: ps. Prabhu Kiran garu Music: Bro. Paul Gideon Dop&Edit : Bro. Samuel Paul Thumbnail : Ps.paul Boaz garu #siluva_mission #Latest_telugu_new_Christian_song #Addada #nadikudi #kurnool