Перейти к содержимому

#I_LOVE_YOU_YESSAYA || #Latest_Telugu_Christian_Song || #Prabhu_kiran || #Kreesthu_Rayabari garu ||

Prabhu Kiran SM

0:00 / 0:00

#I_LOVE_YOU_YESSAYA || #Latest_Telugu_Christian_Song || #Prabhu_kiran || #Kreesthu_Rayabari garu ||

206 814 просмотров · 2 г. назад
Prabhu Kiran SM
9,43 тыс. подписчиков
206 814 просмотров · 2 г. назад
#Telugu_new_Christian_song #I_LOVE_YOU_YESAYA పల్లవి : ఐ లవ్ యు యేసయ్యా నా ప్రియుడవు నీవయ్య ఐ లవ్ యు యేసయ్యా నా ప్రాణం నీవయ్య ఐ లవ్ యు ఐ లవ్ యూ 1. నీ ప్రేమను గూర్చి నే ఆలోచిస్తే కంటికి నిద్దుర రాదాయే నాకు పొద్దె తెలియదులే.. ||పల్లవి || 2. ప్రేమ ప్రేమ నీ ప్రాణం ఎవరని నా మనసున ప్రశ్నిస్తే క్రీస్తేసని చెప్పెనులే... || పల్లవి || 3. నీ కౌగిలిలోనే నేజీవిస్తుంటే బ్రతుకే మధురముగా మారె అది ఊహకు అందదులే ....||పల్లవి|| Lyrics, tune: ps. Kreesthu rayabari garu Vocals: ps. Prabhu Kiran garu Music: Bro. Paul Gideon Dop&Edit : Bro. Samuel Paul Assist Dop : Bro. Teja Thumbnail : Ps.paul Boaz garu #siluva_mission #Latest_telugu_new_Christian_song #Addada #nadikudi #kurnool