Перейти к содержимому

మనో విచారము కూడదు నీకు || BIBLE MISSION 88th CONVENTIONS || BIBLE MISSION VIJAYAWADA TEAM

Bible Mission Hindupur

0:00 / 0:00

మనో విచారము కూడదు నీకు || BIBLE MISSION 88th CONVENTIONS || BIBLE MISSION VIJAYAWADA TEAM

9 201 просмотр · 8 месяцев назад
Bible Mission Hindupur
569 подписчиков
9 201 просмотр · 8 месяцев назад
Lyrics: Sri Mungamuri Devadasu Ayyagaru Vocals: Bible Mission Vijayawada team Music: Bible Mission Vijayawada team Video: Bible Mission Telugu Audio : Bible Mission Telugu Rev Dr J Samuel Kiran Ayyagaru BIBLEMISSION PRESIDENT మనో విచారము కూడదు నీకు - మహిమ తలంపులె కావలెను = దిన క్రమాన శాంతి గుణంబులు - దీనులకిచ్చు చుందును|| మనో || 1. భూ లోకమంతటికి సువార్త - పోవుట కిండియా ప్రధానము = పై లోకంబు నుండి వచ్చిన - బైబిలు మిషను ను ఎత్తి చూపుము|| మనో || 2. బైబిలు మిషనును నేను బైలు - పరచిన సంగతి నమ్మని వారు = ప్రాబల్య బోధలు విని నన్ను - ప్రార్ధన జేసి కనుగొన రాదా|| మనో || 3. క్రొత్త విషయములు లేనిదె ఈ - క్రొత్త మిషను ఎందుకు రావలెను = క్రొత్తవి రాగా అన్ని మిషనులు - గొప్పగ పెరిగి మేఘంబెక్కును|| మనో || #biblemission #samuelkiranayyagaru #biblemissionpresident #presidentbiblemission బైబిలు మిషను 88వ మహోత్సవములు Guntur జనవరి 25,26,27 . 2026 #biblemission#biblemissionconventions2026 #biblemissionconventions #devadasayyagaru #godmissionwork #biblemissionkakanithota #biblemissiontelugu #biblemissionindia