Sakhiya (సఖియా) | A Feel Good & Romantic Telugu Love Song | MUPPALA
MUPPALA
0:00 / 0:00
Sakhiya (సఖియా) | A Feel Good & Romantic Telugu Love Song | MUPPALA
1 038 просмотров · 7 дн. назад
MUPPALA
1,84 тыс. подписчиков
1 038 просмотров · 7 дн. назад
When nature itself falls in love with her beauty. 🌸✨
"Sakhiya" (సఖియా), A Feel Good & Romantic Telugu Love Song, is a soulful Telugu love song that captures the breathtaking feeling of true love ❤️. From jasmines blooming at her sight to destiny being rewritten by her touch, this song is a tribute to the kind of love that becomes your very breath. Whether you are deeply in love or just love beautiful Telugu poetry and lyrics, this one is for you ✨🌼.
Grab your headphones 🎧 and let the magic of love take over.❤️
If the lyrics & music made you feel the magic of love ✨, hit the LIKE button, HYPE it for more reach, SHARE it with your Special/Closed/Loved ones ❤️, COMMENT your thoughts and SUBSCRIBE to MUPPALA for more fresh, modern Telugu Indie music 🎶✨. Don’t forget to hit the bell 🔔 icon for All Notifications 🙏🏻
🎶SONG DETAILS:
Track: "Sakhiya" (సఖియా)
Concept & Lyrics: MUPPALA
Music & Vocals: Created with the assistance of AI
Genre: Earthy Indian folk pop / Indian fusion
Vibe: Love / Romantic / Feel Good / Poetic
📝 LYRICS:
[Chorus]
చెలియా నీ చూపులోనే... మురిసెను మరుమల్లెలే
సఖియా నీ నవ్వులోనే... కురిసేను విరిజల్లులే
చెలియా నీ వలపులోనే... కరిగెను సిరివెన్నెలే
సఖియా నీ తలపులోనే.. విరిసేను హరివిల్లులే
క్షణమైన నిను మరువలేనే... నా ప్రాణమే నీవులే
నిను వీడి నేనుండలేనే... అది నీకు తెలుసులే
చెలియా నీ చూపులోనే... మురిసెను మరుమల్లెలే
సఖియా నీ నవ్వులోనే... కురిసేను విరిజల్లులే
[Verse 1]
గాలిలోని గంధమే... నీ తనువుకై అడిగే
తోటలోని తుమ్మెదే... నీ పెదవులకై వెతికే
తోడులేని కోయలే... నీ పిలుపుకై వేచే
ఎదలోని సవ్వడే... నీ ప్రేమకై మ్రోగే
క్షణమైన నిను మరువలేనే... నా ప్రాణమే నీవులే
నిను వీడి నేనుండలేనే... అది నీకు తెలుసులే
[Chorus]
చెలియా నీ చూపులోనే... మురిసెను మరుమల్లెలే
సఖియా నీ నవ్వులోనే... కురిసేను విరిజల్లులే
[Verse 2]
కలలకి ప్రాణం పోసావే... కంటికి వెలుగుగా మారావే
అడుగున అడుగై నడిచావే... తోడై నీడగా మిగిలావే
గుండెకు ఊపిరి పోశావే... కోరిన వరమై నిలిచావే
చెదిరిన గీతలు కలిపావే... నా రాతను నువ్వే మార్చావే
క్షణమైన నిను మరువలేనే... నా ప్రాణమే నీవులే
నిను వీడి నేనుండలేనే... అది నీకు తెలుసులే
[Chorus]
చెలియా నీ చూపులోనే... మురిసెను మరుమల్లెలే
సఖియా నీ నవ్వులోనే... కురిసేను విరిజల్లులే
చెలియా నీ వలపులోనే... కరిగెను సిరివెన్నెలే
సఖియా నీ తలపులోనే.. విరిసేను హరివిల్లులే
క్షణమైన నిను మరువలేనే... నా ప్రాణమే నీవులే
నిను వీడి నేనుండలేనే... అది నీకు తెలుసులే
క్షణమైన నిను మరువలేనే... నా ప్రాణమే నీవులే
నిను వీడి నేనుండలేనే... అది నీకు తెలుసులే
Follow the MUPPALA journey for Premium Audio Experiences.
Instagram: / muppalawav
X : https://x.com/MUPPALAwav
#telugulovesongs #telugusongs #telugumusic #latesttelugusongs #newtelugusongs #Sakhiya #Sakhi #Cheliya #MUPPALA #independentartist #independentmusic #teluguromanticsongs #telugulovestatus #trendingsong #viralsong #trendingtelugu #viraltelugu #lovesongs #lovestatus #lovemusic #love